రాత్రులు నిద్రలేమి సమస్య తో బాధపడుతున్నారా... అయితే ఈ టిప్ మీ కోసమే! ప్రశాంత నిద్రకు గ్యారంటీ!

Header Banner

రాత్రులు నిద్రలేమి సమస్య తో బాధపడుతున్నారా... అయితే ఈ టిప్ మీ కోసమే! ప్రశాంత నిద్రకు గ్యారంటీ!

  Mon Dec 30, 2024 20:30        Others

నేటి ఆధునిక కాలం, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అధిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రతి వ్యక్తికి రోజుకు 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరి అంటున్నారు వైద్యులు. ప్రశాంతంగా సరిపడా నిద్రపోయినప్పుడే శరీరానికి తగినంత విశ్రాంతి లభించి జీవక్రియ సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు లేదంటే, నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని రకాల పండ్లు, జ్యూస్లు చక్కటి పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో చెర్రీ పండ్లు అతి ముఖ్యమైనవి. నిద్ర లేమి సమస్యలున్న వారికి చెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



తగిన మోతాదులో రెగ్యులర్గా చెర్రీ జ్యూస్ను నిద్రపోయేందుకు రెండు గంటలకు ముందు తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందట. దీనివల్ల ఆరోగ్యంపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఎందుకంటే చెర్రీలలో ఉండే మెలటోనిన్ కంటెంట్ కారణంగా.. చెర్రీ జ్యూస్ మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మెలటోనిన్ను సాధారణంగా 'స్లీప్ హార్మోన్' అని పిలుస్తారు. ఇది మనం ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర లేవాలో నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చెర్రీ పండ్లు, వీటితో చేసిన జ్యూస్లో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్ సమ్మేళనాలు కూడా నిద్రపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



సిర్కాడియన్ రిథమ్ను నియంత్రించడం ద్వారా ఇది శరీర సహజ నిద్ర ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. కాబట్టి పడుకోవడానికి రెండు గంటల ముందు చెర్నీ జ్యూస్ తీసుకుని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని అంటున్నారు. రాత్రి సమయంలో దీని రెగ్యులర్ వినియోగం కొద్ది రోజుల్లోనే సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది. రాత్రిపూట మీకు మెరుగైన ప్రశాంత నిద్ర కోసం రోజూ గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం ఎంతో మేలు అంటున్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



నేడు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!

 

గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!

 

 ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటానుక్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #sleep #distrubance #juice #health #tips #cherryjuice #todaynews #flashnews #latestupdate