ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!

Header Banner

ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!

  Mon Jul 01, 2024 20:00        Environment

నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రుతుపవనాలకు తోడు దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ ప్రకారం పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే కొన్ని చోట్ల ఈదురు గాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని తెలిపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా నిండుకుండలా మారిన చెరువులు, వాగుల పై దృష్టి సారించారు. సాధారణ ప్రజలను వరదలు వచ్చే ప్రాంతాల వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం! 

 

ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! 

 

హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్! 

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా? 

 

నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు! 

 

బ్రిటిష్ కాలంనాటి చట్టాలకు ముగింపు! అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు! మోడీ సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే! 

 

లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి! 

 

ప్రజలకి మంచి చేయకపోవడమే కాకుండా, చేసేవారి మీద బురదజల్లే ప్రయత్నం! వైసీపీ ఇంకా ఎంతకి దిగజారుతుందో తెలియట్లేదు! 

 

రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ! ఏటా అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!

                                                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert