బలంగా అల్పపీడనం.. నేడు ఆ ప్రాంతాల్లో అత్యంత అతి భారీ వర్షాలు! వర్షం పడని ప్రాంతాలకు వెళ్లడం మేలు!

Header Banner

బలంగా అల్పపీడనం.. నేడు ఆ ప్రాంతాల్లో అత్యంత అతి భారీ వర్షాలు! వర్షం పడని ప్రాంతాలకు వెళ్లడం మేలు!

  Sun Sep 08, 2024 08:27        Environment

భారత వాతావరణ శాఖ (IMD) తాజా రిపోర్ట్ ప్రకారం.. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంతకంతకూ బలపడుతోంది. ఇది ఉత్తరం వైపుగా కదులుతూ.. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుంది. అప్పటికి అది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర ఉంటుంది. తర్వాత బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి మరో 4 రోజులు కొనసాగనుంది. ఈ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా పడతాయి. ఇవాళ (8వ తేదీ) మాత్రం కోస్తాంధ్రలో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో 8, 9 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. 10వ తేదీన తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి. శాటిలైట్ అంచనాలను చూస్తే, అల్పపీడనం ప్రభావం.. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇవాళ కోస్తా, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది.

 

ఇంకా చదవండి: వరదల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు! ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన!

 

తెలుగు రాష్ట్రాలపై రోజంతా మేఘాలు ఉంటాయి. ఇవాళ హైదరాబాద్‌లో వాన పడే అవకాశాలు కనిపించట్లేదు. కానీ మేఘాలు ఎక్కువగానే ఉంటాయి. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 45 కిలోమీటర్లకు చేరింది. ఏపీలో గంటకు మాగ్జిమం 20 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణలో మాగ్జిమం 15 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ టూర్లకు వెళ్లేవారికి గాలి బాగా వీస్తుంది. పర్యాటకులకు చాలా బాగుంటుంది. ఐతే.. వర్షం పడని ప్రాంతాలకు వెళ్లడం మేలు. ఉష్ణోగ్రతలు చూస్తే, ఏపీలో మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ దాటదు. తెలంగాణలో 30 డిగ్రీల సెల్సియస్ దాటదు. మేఘాలు, గాలి కారణంగా.. ఉక్కపోత అనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో తేమ బాగా ఉంది. ఉదయం వేళ తెలంగాణలో 89 శాతం, ఏపీలో 89 శాతం ఉంటుంది. రాత్రి 7 తర్వాత తెలంగాణలో 83 శాతం, ఏపీలో 79 శాతం తేమ ఉంది. ఉత్తరాంధ్ర, ఈశాన్య తెలంగాణలో తేమ 90 శాతానికి పైగా ఉంది. అందువల్ల ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

 

ఇంకా చదవండి: మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #FullRain #AndhraPradesh #Rain #Environment