ఉత్తరాఖండ్‌ లో విషాదం! మునుగుతున్న తమ్ముడ్ని కాపాడి! నదిలో కొట్టుకుపోయిన అక్కాచెల్లెళ్లు!

Header Banner

ఉత్తరాఖండ్‌ లో విషాదం! మునుగుతున్న తమ్ముడ్ని కాపాడి! నదిలో కొట్టుకుపోయిన అక్కాచెల్లెళ్లు!

  Mon Sep 16, 2024 20:45        India

డెహ్రాడూన్: నదిలో మునిగిపోతున్న తమ్ముడ్ని చూసి అక్కాచెల్లెళ్లు ఆందోళన చెందారు. వెంటనే నదిలోకి దూకి తమ్ముడ్ని ఒడ్డుకు తోసి కాపాడారు. అయితే నదీ ప్రవాహంలో వారిద్దరూ కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం హరిపూర్ కలాన్‌లో గీతా కుటీర్ ఘాట్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు పిల్లలు, ఒక మహిళ గంగా నదిలో స్నానం చేశారు.

 

ఇంకా చదవండి: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్!  

 

కాగా, తొమ్మిదేళ్ల సూరజ్ బలమైన ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. నదిలో మునిగిపోతున్న తమ్ముడ్ని చూసి  అక్కాచెల్లెళ్లైన 15 ఏళ్ల సాక్షి, 13 ఏళ్ల వైష్ణవి వెంటనే నీటిలోకి దూకారు. సూరజ్‌ను నది ఒడ్డుకు తోసి అతడ్ని రక్షించారు. అయితే బలమైన నదీ ప్రవాహంలో అక్కాచెలెళ్లు కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాష్ట్ర విపత్తు దళాన్ని రప్పించారు. గంగా నదిలో కొట్టుకుపోయిన ఇద్దరు బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   


   #AndhraPravasi #India #Ganga #Rivers #Sorrow #Uttarakhand #GangaRiver