వైకాపా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి! సున్నా సీట్లు ఖాయం... ఎమ్మెల్యే ఘాటు హెచ్చరిక!

Header Banner

వైకాపా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి! సున్నా సీట్లు ఖాయం... ఎమ్మెల్యే ఘాటు హెచ్చరిక!

  Mon Sep 16, 2024 20:36        Politics

విశాఖపట్నం: 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం, నినాదం' అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వైకాపా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇలాగే చేస్తే ఎన్నికల్లో వైకాపాకి 'సున్నా' సీట్లే వస్తాయని ఎద్దేవా చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి వైకాపా నాయకులు తెదేపాపై బురదజల్లే పనిలోనే ఉంటున్నారని విమర్శించారు.
గతంలో తాను రాజీనామా చేస్తే.. మూడు సంవత్సరాల వరకు ఆమోదించలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు హక్కు రాకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతో అప్పటికప్పుడు ఆమోదించారని ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమగా కాకుండా తెలుగువారి గుండె చప్పుడుగా, ఎన్నో ప్రాణ త్యాగాలకు గుర్తుగా ఉందని అన్నారు. అలాంటి సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు తెదేపాపై ఆరోపణలు చేయడం మానుకొని, స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేస్తే బాగుంటుందో సలహాలు ఇస్తే మంచిదని హితవు పలికారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారారహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

 

కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారాఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికాయూరప్గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #vizag #steelplant #ycp #todaynews #psycho #palana #flashnews #latestupdate