ఏలేరు కాలువకు గండి! నీటమునిగిన పంట పొలాలు! భయాందోళనలో స్థానికులు!

Header Banner

ఏలేరు కాలువకు గండి! నీటమునిగిన పంట పొలాలు! భయాందోళనలో స్థానికులు!

  Mon Sep 09, 2024 11:32        Environment

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కాకినాడ జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. వెంటనే రాజుపాలెం కాలనీల్లో భారీగా నీరు చేరుతోంది. అంతేకాదు స్థానిక పంట పొలాలు నీటమునిగాయి. దీంతో అప్రమత్తమైన జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, మండల వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గండిని పూడ్చేందుకు ఇసుక మూటలను వేస్తున్నారు. ఇక మండలం ఇప్పటికే కురిసిన వర్షంతో 3500 పంటలు నీట మునిగినట్లు అంచనా వేశారు. ఇక ఏలేరు రిజర్వాయర్కు 10 వేల క్యూసెక్కుల నీరు రావడంతో దిగువకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

 

ఇంకా చదవండిగవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు! వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ! 

 

ఇంకా చదవండిజగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert