దేవర ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్! న్యూ వెర్షన్... కొత్త సీన్స్ కూడా! మూవీ టీమ్ అధికారిక ప్రకటన!

Header Banner

దేవర ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్! న్యూ వెర్షన్... కొత్త సీన్స్ కూడా! మూవీ టీమ్ అధికారిక ప్రకటన!

  Fri Oct 04, 2024 14:47        Cinemas

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' పార్ట్ 1 సెప్టెంబర్ 27న ఆడియెన్స్ ముందుకొచ్చింది. 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత ఎన్టీఆర్ సోలో సినిమా కావడంతో చాలా మంది సినిమా థియేటర్స్ కు వెళ్లి చూసారు. మిక్స్డ్ టాక్ తో రన్ అయినా అదిరి పోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో 'దేవర’ మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో కొంచం స్లో అయినా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలించింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.396 కోట్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

 

ఇంకా చదవండిఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం! ఎక్కడో తెలుసా? 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి 'దావూదీ' అనే పాటను చిత్రయూనిట్ తొలగించిన విషయం మనకీ తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా 2 నిమిషాల వీడియో వెర్షన్ ను వదిలితే.. తారక్, జాన్వీ వేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. దాంతో, థియేటర్లలో ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందనే ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఈ పాటకి సరైన ప్లేస్ మెంట్ దొరకకపోవడంతో మూవీ టీమ్ యాడ్ చేయలేదు. అయితే, తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ.. ఈ పాటతో పాటు కొత్త సీన్స్ కూడా థియేట్రికల్ వెర్షన్ లో ఈ రోజు నుంచి యాడ్ చేయబోతున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group  

 



   #AndhraPravasi #Cinemas #devara #DevaraPart1 #NTR #PreRelease