అల్లు అర్జున్ వెనుక ఒక శక్తి ఉంది.. ఈ వారం రోజుల్లోనే! సినీ పరిశ్రమకు అండగా..
Tue Dec 24, 2024 18:12 Cinemas, Politicsసంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో అల్లు అర్జున్ వెనుక ఒక మహా శక్తి ఉందని ఆయన అన్నారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ప్లాన్ వేశారని... ఈ వారం రోజుల్లోనే బీఆర్ఎస్, బీజేపీలు ఆ పని పూర్తి చేయాలనుకుంటున్నాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అల్లు అరవింద్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయని... బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది తెలంగాణ సమాజమేనని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచే వారే నిజమైన తెలంగాణవాదులు అని చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా నిలిచిన వాళ్లు తెలంగాణ ద్రోహులుగా నిలిచిపోతారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఎవరైనా ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!
విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!
2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!
USAలో మరో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.