ఫ్లైట్ లో కొబ్బరికాయ తీసుకెళ్లాడానికి అనుమతిస్తారా! అసలు కారణం ఇదే!

Header Banner

ఫ్లైట్ లో కొబ్బరికాయ తీసుకెళ్లాడానికి అనుమతిస్తారా! అసలు కారణం ఇదే!

  Tue Jun 18, 2024 15:15        Travel

ఫ్లైట్లో జర్నీ చేయాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఫ్లైట్లో వెళ్తే చాలా హ్యప్పీగా కూడా అనిపిస్తుంటుంది. అయితే కొంత మంది ఇండియా నుండి వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు చాలా సామాను తీసుకెళ్తారు. మరీ ముఖ్యంగా మన వారికి కాస్త భక్తి ఎక్కువ. కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నామని లేదా, వేరే దేశంలోకి అడుగు పెడుతున్నాం కదా, అక్కడ కొబ్బరికాయలు దొరుకుతాయో లేదో ఒకటి తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి అడుగుపెడుదాం అని కొందరు ఆలోచిస్తుంటారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఫ్లైట్లో వెళ్లేటప్పుడు కొబ్బరికాయను తీసుకెళ్లడానికి అనుమతినివ్వరు. అవును విమానంలో వెళ్లే సమయంలో కొబ్బరికాయను తీసుకెళ్లనివ్వరంట. ఎందుకంటే? కొబ్బరికాయలకు మండే గుణం ఉండటం కారణంగా దీనిని విమానాల్లో తీసుకెళ్లడానికి అనుమతి లేదంట. విమానయాన నిబంధనలు, భద్రతా చర్యలు, ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేంజరస్ గూడ్స్ నిబంధనల ప్రకారం ఎండిన కొబ్బరిని విమానంలోకి అనుమతించదంట. ఎందుకంటే పర్యావరణానికి హానికలిగించే వాటిలో ఈ ఎండు కొబ్బరి ఒకటి. దీనికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే దీని వలన ఫ్లైట్లో ఇతర పదార్థాలు చెడిపోవడం, ఇది త్వరగా పాడైపోయి, విమానంలో అపరిశుభ్రత వాతావరణాన్ని సృష్టిస్తుందంట. వీటన్నింటి వలన కొబ్బరిని ఫ్లైట్లో తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదు అంటున్నారు నిపుణులు.

 

ఇవి కూడా చదవండి 

బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?

 

షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు! 

 

శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు! 

 

ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పొలవరాన్ని నాశనం చేశారు! మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితి! 

 

మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు! 

 

చంద్రబాబు అరెస్ట్ స‌మ‌యంలో ఆయ‌న ఫ్యామిలీ ప‌డ్డ‌ బాధ క‌ళ్లారా చూశా! కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు! 

 

తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ! 

 

అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే! 

 

నీట్ పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌లపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌! ఆస‌క్తిక‌ర ట్వీట్‌! 

 

అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ! 

 

భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?

                                                                                                   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #AirTravel #AirPlanes #Coconuts #TravelBan #Prohibited