దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్!

Header Banner

దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్!

  Tue Jun 18, 2024 17:44        Travel

దేశంలోని పలు విమానాశ్రయాలకు  బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. బీహార్ లోని పట్నా, రాజస్థాన్లోని జైపూర్, మధ్యప్రదేశ్లోని వడోదర ఎయిర్ పోర్టుల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం పోలీసులకు మెయిల్ చేశారు. ఎయిర్ పోర్టులను బ్లాస్ట్ చేస్తామని మెయిల్లో హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. బెదిరింపు మెయిల్స్ వచ్చిన పట్నా, జైపూర్, వడోదర ఎయిర్ పోర్టుల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పట్నా, జైపూర్, వడోదర విమానాశ్రయాల వద్ద భారీగా భద్రతను పెంచారు. బాంబ్ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇవి కూడా చదవండి 

ఫ్లైట్ లో కొబ్బరికాయ తీసుకెళ్లాడానికి అనుమతిస్తారా! అసలు కారణం ఇదే! 

 

 

బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?

 

షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు! 

 

శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు! 

 

ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పొలవరాన్ని నాశనం చేశారు! మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితి! 

 

మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు! 

 

చంద్రబాబు అరెస్ట్ స‌మ‌యంలో ఆయ‌న ఫ్యామిలీ ప‌డ్డ‌ బాధ క‌ళ్లారా చూశా! కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు! 

 

తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ! 

 

అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే! 

 

నీట్ పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌లపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌! ఆస‌క్తిక‌ర ట్వీట్‌! 

 

అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ! 

 

భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?

                                                                                                   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #AirTravel #AirPlanes #AirPorts #HighAlert #BombAlert