విమానాల పొగతో భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! దీనికి పరిష్కారం ఏంటి?

Header Banner

విమానాల పొగతో భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! దీనికి పరిష్కారం ఏంటి?

  Thu Sep 26, 2024 11:38        Travel

విమానాల నుంచి వెలువడే పొగ మేఘాలు ఆకాశంలో దుప్పటి మాదిరిగా పని చేస్తాయని, ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు హెచ్చరించారు. ఈ మేఘాలను తగ్గిస్తే, భూమి వేడెక్కడంలో వైమానిక రంగం చూపే ప్రభావం 40 శాతం తగ్గుతుందని చెప్పారు. చల్లని, తేమ గల గగనతలంలో విమానాలు ప్రయాణించినపుడు నిరంతరాయమైన మేఘం కమ్ముకుంటుందన్నారు. దీనిని నివారించడం కోసం విమానాలు తమ మార్గాలను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఐదేండ్లలో చేపట్టాల్సిన చర్యలను తాము సిఫారసు చేశామని, వీటి ప్రభావాన్ని పరీక్షించడం కోసం వైమానిక పరిశ్రమ కృషి చేయాలనిపరిశోధకుల సంయుక్త నివేదిక కోరింది.

 

ఇంకా చదవండిపోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ! 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #AirTravel #AirPlanes #AirPlaneFuel