పర్యాటకులకు చేదు అనుభవం! లంబసింగి వ్యూ పాయింట్ తాత్కాలిక మూసివేత!

Header Banner

పర్యాటకులకు చేదు అనుభవం! లంబసింగి వ్యూ పాయింట్ తాత్కాలిక మూసివేత!

  Wed Dec 04, 2024 12:24        Travel

లంబసింగి వ్యూ పాయింట్ తాత్కాలికంగా మూసివేసారు. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగి పడుతుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు బుధవారం నుంచి వ్యూ పాయింట్ మూసివేసారు. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. శీతాకాలం కావడంతో లంబసింగి వచ్చిన పర్యాటకులు చెరువుల వేనం ప్యూ పాయింట్ సందర్శించి పకృతి అందాలను పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక మూసివేత నిరాశకు గురిచేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Travel #Lambasingi #Vizag #Vanajangi