తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

Header Banner

తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

  Sun Jun 30, 2024 20:26        Devotional

విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ఈవో ప్రెస్ మీట్. జులై 6 నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె మహోత్సవం. జులై 6 నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె మహోత్సవం. నెలపాటు జరగనున్న ఆషాఢ మాస సారె మహోత్సవం. అమ్మవారికి భక్తులు సారె సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి. జులై 19 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు.

 

ఇంకా చదవండి: జులై 1నుండి పెన్షన్ల పంపిణీ! లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సిబ్బంది!

 

3 రోజులపాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు. ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా వారాహి ఉత్సవాల నిర్వహణ. జులై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు. జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవకమిటీ బోనాల సమర్పణ. మహానివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేత. ఉదయం 11.30 నుంచి 1.30 వరకు ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేత : ఈవో

 

ఇంకా చదవండి: మన్ కీ బాత్ రీ ఎంట్రీ! ప్రజలతో మళ్లీ ప్రత్యక్ష ప్రసారం!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఆసుపత్రుల పరిస్థితి! కనీస సదుపాయాలు లేని ఆసుపత్రులే ఎక్కువ!

 

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో పిడుగుపాటు! సుమారు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం!

 

AP EAPCET 2024 ప్రవేశాల కోసం ప్రక్రియ షెడ్యూల్ విడుదల! జులై 19 నుండి తరగతులు ప్రారంభం!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఆసుపత్రుల పరిస్థితి! కనీస సదుపాయాలు లేని ఆసుపత్రులే ఎక్కువ!

 

అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం! రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #AshadhaMasaFestival #Indrakeeladri #ShakambariDeviUtsavam #VarahiUtsavam #VijayawadaDurgaTemple #Devotion #HinduTraditions