స్కామర్స్‌కు ‘మెటా’ చెక్‌! కొత్తగా మరో సెక్యూరిటీ ఫీచర్‌ని తెస్తున్న వాట్సాప్‌!

Header Banner

స్కామర్స్‌కు ‘మెటా’ చెక్‌! కొత్తగా మరో సెక్యూరిటీ ఫీచర్‌ని తెస్తున్న వాట్సాప్‌!

  Mon Sep 23, 2024 17:30        Technology

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాజాగా ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం కొత్తగా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకరాబోతున్నది. దాంతో యూజర్లకు మరింత భద్రత పెరగనున్నది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తుంది. అదే సమయంలోనూ భద్రతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వాస్తవానికి మనకు తెలిసిన వారితో పాటు తెలియనివారి నుంచి సైతం సందేశాలు వస్తుంటాయి. అయితే, తెలియనివారి అకౌంట్స్‌ని బ్లాక్‌ చేసేలా వాట్సాప్‌ ఫీచర్‌ని తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ‘బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నౌన్‌ అకౌంట్స్’ అనే ఆప్షన్‌తో రానున్నది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.20.16 వెర్షన్‌లో అందులోకి తెచ్చింది.

 

ఇంకా చదవండి: జగన్ కు మరో ఎంపీ షాక్ - బీజేపీ ఆట మొదలు..! కీలక పదవి ఇచ్చేందుకు పార్టీ పెద్దల రెడీ! 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

త్వరలోనే వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను మిగతా అన్ని వెర్షన్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ సెట్టింగ్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్‌ సెట్టింగ్‌ ట్యాబ్‌లో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేయడానికి పక్కనే కనిపించే టోగుల్‌ని ఆన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ ఐపీ ప్రొటెక్షన్‌ ఫీచర్‌పై కనిపిస్తుంది. దీన్ని ఆన్‌ చేసుకున్న తర్వాత.. తెలియనివారి నుంచి వచ్చే మెసేజెస్‌ ఆటోమెటిక్‌గా బ్లాక్‌ అవుతాయి. ప్రస్తుతం బీటా యూజర్లు సైతం ఈ ఫీచర్‌ని వాడుకునేందుకు అవకాశం ఉంది. మీరు బీటా యూజర్లు అయితే, మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ప్రైవసీ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అడ్వాన్స్‌డ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఐపీ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ ఆన్‌ చేస్తే తెలియని అకౌంట్స్‌ని నుంచి వచ్చే సందేశాలను బ్లాక్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ స్పామ్‌, స్కామ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ఫీచర్‌ని తీసుకువస్తున్నది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్ఇంపీరియల్ బ్లూబ్లాక్ డాగ్యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Technology #Whatsapp #Meta #Facebook