తెలుగు రాష్ట్రాలలో సీబీఐ దాడులు! 11 మంది సైబర్ నెరగాళ్లు అరెస్ట్!

Header Banner

తెలుగు రాష్ట్రాలలో సీబీఐ దాడులు! 11 మంది సైబర్ నెరగాళ్లు అరెస్ట్!

  Tue Oct 01, 2024 11:01        Technology

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 11 మంది సైబర్ క్రిమినల్స్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేరాలకు అమాయక ప్రజలే కాక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం బలి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు దాడులు మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల సైబర్ క్రిమినల్స్ కోసం విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో ఇప్పటివరకు హైదరాబాద్, విశాఖ పట్టణాల్లో మొత్తం 11 మంది సైబర్ క్రిమినల్స్ ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. వీరంతా కాల్ సెంటర్ల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వీరి నుంచి కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సహా ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Technology #Crimes #CyberCrimes #AndhraPradesh