అంబానీ మామ ఫోన్ ఆ మజాకా..అదిరిపోయింది గా! అతి తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్! ఫ్యూచర్స్ కేక! ఎప్పుడో తెలుసా?

Header Banner

అంబానీ మామ ఫోన్ ఆ మజాకా..అదిరిపోయింది గా! అతి తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్! ఫ్యూచర్స్ కేక! ఎప్పుడో తెలుసా?

  Fri May 24, 2024 21:42        Gadgets

Jio 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAMతో వస్తుంది. అలాగే 128GB ఇంకా 256GB ఇంటర్నల్  స్టోరేజ్  అప్షన్  ఉంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ Jio 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. 33w ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి ఈజిగా ఛార్జింగ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది.

 

ఇంకా చదవండి: రియల్​ మీ జీటీ 6టీ.. సోనీ కెమెరా, హైస్పీడ్​ చార్జింగ్, ఇతర ఫీచర్లు, అతి తక్కువ ధరకే! మరియు ఎక్స్ట్రా డిస్కౌంట్!

 

ఇంకా ఛార్జింగ్ 2 రోజుల వరకు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను పరిశీలిస్తే 5.5 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. మీరు సులభంగా 4K క్వాలిటీ  వీడియోలను చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది ఈ జియో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. మీడియా నివేదికల ప్రకారం, జూన్ రెండవ లేదా మూడవ వారంలో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. మీరు లాంచ్ తేదీ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ గురించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా త్వరలో ప్రకటించనున్నారు. కానీ ఈ ఫోన్ లాంచ్ సమయంలో దీని ధర రూ.3000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JioPhone #5GSmartPhone #NewPhone #Ambani