లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

Header Banner

లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

  Mon Dec 09, 2024 09:56        Gadgets

ఐఫోన్ 15 ప్లస్ కొనాలని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. మరోసారి ఈ ఫోన్ భారీ తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది. సెప్టెంబర్‌ నెలలో ఐఫోన్ 16 సిరీస్‌ మోడల్ ఫోన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడంతో పాత మోడల్ అయిన ఐఫోన్ 15 మోడల్ ఫోన్ల రేట్లు క్రమక్రమంగా తగ్గుతున్నాయి . 2023లో విడుదలైన ఐఫోన్ 15 ప్లస్‌ ఫోన్ ప్రస్తుతం గణనీయమైన తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఐఫోన్ 15 ప్లస్ 128జీబీ మోడల్‌పై భారీ ధర తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ అసలు రేటు రూ. 89,600గా ఉండగా ఏకంగా 22 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే కేవలం రూ.69,900లకే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

 

ఇంకా చదవండి: పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..

 

అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి మరో రూ. 4,000 వరకు ఇన్‌‌స్టంట్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. దీంతో రూ. 64,900లకే కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది. అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి మరింత ఆదా చేసుకోవచ్చు. కాగా ఐఫోన్ 15 ప్లస్ డిస్‌ప్లే 6.7 అంగుళాలుగా ఉంది. డిస్‌ప్లేపై గీతలు పడకుండా గట్టి గాజుతో ప్రొటెక్షన్ ఉంది. నీటిలో తడిసినా ఏమీ కాదు. ఇక ఫోన్‌కు అద్భుతమైన కెమెరా సిస్టమ్‌ ఉంది. హైక్వాలిటీతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చు. గరిష్ఠంగా 512జీబీ స్టోరేజీ మోడల్ అందుబాటులో ఉంటుంది. కాగా ఐఫోన్ 15 ప్లస్‌ను 5-6 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. శక్తిమంతమైన ప్రాసెసింగ్ చిప్‌తో పనితీరు బాగానే ఉంటుంది.

 

ఇంకా చదవండి: చంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

 

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Iphone15 #BigOffer #Flipkart #FlipkartOffer #Iphone15OfferForLowPrice #FlipkartOnlineShopping