నథింగ్ ఫోన్‌ 2పై భారీ తగ్గింపు! 50MP + 50MP కెమెరాలు, 8GB ర్యామ్‌! ఈ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌!

Header Banner

నథింగ్ ఫోన్‌ 2పై భారీ తగ్గింపు! 50MP + 50MP కెమెరాలు, 8GB ర్యామ్‌! ఈ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌!

  Mon Jul 01, 2024 21:24        Gadgets

నథింగ్ ఫోన్‌ 2 భారత్‌లో కొత్త ధరలు.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు..! నథింగ్ ఫోన్‌ 2 (Nothing Phone 2) గత సంవత్సరం జులైలో భారత మార్కెట్లో విడుదలైంది. ప్రారంభ ధర రూ.44,999 గా ఉండగా, ఇప్పుడు ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 2 స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది మరియు గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌, 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే కలిగి ఉంది.

 

ఇంకా చదవండి: Infinix జీరోబుక్‌ అల్ట్రా! సరికొత్త ల్యాప్‌టాప్‌ స్మార్ట్ ఫీచర్లతో! భారత మార్కెట్లో విడుదల!

  

ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్‌ ఫోన్‌ 2 కొత్త ధరలు:

 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ: రూ.35,499

 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ: రూ.36,499

 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ: రూ.38,999

 

ఈ ఫోన్‌ ప్రస్తుతం వైట్‌ కలర్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన కలర్ వేరియంట్లు స్టాక్‌లో లేవు.

ఆఫర్లు: ICICI బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డుతో 5% తగ్గింపు. 12 నెలలపాటు నో కాస్ట్‌ EMI, కనిష్ఠ EMI రూ.1249 నుంచి.

 

ఇంకా చదవండి: ఇంత తక్కువ ధరకే మొబైల్ ఫోన్ వస్తుంది అంటే నమ్ముతారా! Realme C61 అదిరే ఫీచర్స్‌తో భారత మార్కెట్లోకి రాబోతోంది!

 

నథింగ్‌ ఫోన్‌ 2 స్పెసిఫికేషన్స్‌:

 6.7 అంగుళాల FHD+ LTPO OLED డిస్‌ప్లే.

 1Hz నుంచి 120Hz వరకు రీఫ్రెష్ రేట్, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్, HDR10+ సపోర్టు.

 4nm స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌1 SoC, Adreno 730 GPU.

 ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Nothing OS 2.0.

 మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్స్‌, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌.

 

కెమెరాలు:

 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, OIS, EIS.

 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా.

 32MP సెల్ఫీ కెమెరా.

 

బ్యాటరీ:

 45W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీ.

 55 నిమిషాల్లో 100% ఛార్జింగ్.

 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్, 130 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్.

 5W రివర్స్‌ ఛార్జింగ్‌.

ఇతర ఫీచర్లు: గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌, 10 కొత్త రింగ్‌టోన్లు, నోటిఫికేషన్‌ సౌండ్స్‌. WiFi 6, బ్లూటూత్ 5.3, 5G, 4G LTE. రెండు యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌లు.

 

ఇంకా చదవండి: ఇంకా చదవండి: BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్! రూ.249 తో 45 రోజుల వ్యాలిడిటీ! మరెన్నో ప్రయోజనాలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!

 

ఈనెల 4న ఢిల్లీకి సీఎం చంద్రబాబు! గత ఐదేళ్లలో ఆయా ప్రాజెక్టులపై!

 

అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 

జులై 1నుండి పెన్షన్ల పంపిణీ! లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సిబ్బంది!

 

తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

 

AP EAPCET 2024 ప్రవేశాల కోసం ప్రక్రియ షెడ్యూల్ విడుదల! జులై 19 నుండి తరగతులు ప్రారంభం!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #NothingPhone2 #Smartphone #Flipkart #Discount #Offers #TechNews