బాయ్‌ఫ్రెండ్‌తో సోనాక్షి సిన్హా వివాహం ఫిక్స్! డేట్ ఎప్పుడంటే! సల్మాన్ సినిమాలతో ఇద్దరూ బాలీవుడ్ ఎంట్రీ!

Header Banner

బాయ్‌ఫ్రెండ్‌తో సోనాక్షి సిన్హా వివాహం ఫిక్స్! డేట్ ఎప్పుడంటే! సల్మాన్ సినిమాలతో ఇద్దరూ బాలీవుడ్ ఎంట్రీ!

  Tue Jun 11, 2024 11:30        Entertainment

సినీ నటి సోనాక్షి సిన్హా వివాహానికి బాలీవుడ్ రెడీ అవుతోంది. బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 23న దక్షిణ ముంబైలో వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: హైపర్ ఆదిపై హీరోయిన్ ఫైర్! నోరు మూసుకో అంటూ వార్నింగ్! వీడియో సోషల్ మీడియాలో వైరల్‌!

 

సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఆశీస్సులు కూడా వీరికి ఉన్నట్టు సమాచారం. సోనాక్షి, జహీర్ ఇద్దరూ సల్మాన్‌ఖాన్ సినిమాలతోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సోనాక్షి 2010లో దబాంగ్ సినిమాలో నటించగా, సల్మాన్ నిర్మించిన నోట్‌బుక్ సినిమాతో 2019లో జహీర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు.

 

ఇంకా చదవండి:  మెంటల్ కృష్ణ ఎక్కడ? మోగా ఫ్యామిలీ దెబ్బకు? ఎటూ కాకుండాపోయిన పోసాని! నోరు ఉంది కదా అని మాట్లాడితే, మాట్లాడటానికి నోరు లేకుండా పోతుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సైకిల్! ఆపడానికి ఎవరూ సాహసం చేయలేరు! వివిధ చానల్స్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ మీకోసం!

 

విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!

 

ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!

 

రియల్​ మీ జీటీ 6టీ.. సోనీ కెమెరా, హైస్పీడ్​ చార్జింగ్, ఇతర ఫీచర్లు, అతి తక్కువ ధరకే! మరియు ఎక్స్ట్రా డిస్కౌంట్!

 

జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?

 

వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!

 

మారుమూల గ్రామంలో జన్మించిన భారతీయుడి ఆస్తి విలువ ₹65,150 కోట్లు! జీరో నుండి ఎదిగిన అతని పేరు ఆ దేశాలలో చెప్తే!

 

ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #SonakshiSinha #ZaheerIqbal #Bollywood #SonakshiSinhaMarriage