ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

Header Banner

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

  Thu Jun 20, 2024 22:20        Entertainment

రష్మి గౌతమ్ ఆత్మహత్యాయత్నం చేసిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుందామె. ఇదిలా ఉంటే రష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, కెరీర్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

 

ఇంకా చదవండి: ఈ అరాచకం ఏంటి సామీ! తమన్నా ఫొటోలు లీక్! అరే మరీ ఇలా దొరికి పోయింది ఏంటి!

 

ఇదిలా రష్మి ఆత్మహత్య చేసుకోబోయిందనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆటో రామ్ ప్రసాద్ బయటపెట్టాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ రద్దు చేయడంతో రష్మి ఆత్మహత్యాయత్నం చేసిందట. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేసిన క్రమంలో తన జాబ్ పోయిందని ఆమె విషం తాగే ప్రయత్నం చేసిందట. అయితే ఇది సరాద జరిగిందని రామ్ ప్రసాద్ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్‌లో రామ్ ప్రసాద్ రష్మి మీద పంచ్ వేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేయడంతో విషం తాగబోయిన రష్మి, జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్‌కి నువ్వే యాంకర్ అని చెప్పడంతో విషం పక్కన పెట్టి విస్కీ తాగింది' అని పంచ్ వేశాడు. దీంతో షోలో ఒక్కసారి నవ్వులు పూశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.


 ఇంకా చదవండి: వైసీపీ ఎదురుదెబ్బలు మొదలు! టీడీపీ గూటికి చలమలశెట్టి? రహస్యాలు తెలియజేయునన్నారా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!

 

అరే మరీ ఇంత మోసమా! అమెరికా మహిళకు షాక్! రూ.300ల గిల్ట్ నగలను రూ. కోట్లకు అమ్మిన భారతీయ వ్యాపారి! ఎంతో తెలిస్తే షాక్!

 

మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!

 

సుప్రీంకోర్టులో విచారణ! నీట్‌ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!

 

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!

 

కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?

 

ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #rashmi