తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

Header Banner

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

  Fri Jun 28, 2024 11:58        Entertainment

తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అన్నపూర్ణకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.ఆనాటి హీరోలకు తల్లిగా, అక్కగా నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారామె. ఇప్పటితరం సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌ మారారు. తాజాగా ఆమె తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓ యూట్యూబ్ ఛానెల్‌ల్లో మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, గతంలో ఇంకా ఎక్కువ ఉండేదని ఆమె కుండబద్దలు కొట్టేశారు.

 

ఇంకా చదవండి: UK: హీత్రూ విమానాశ్రయం అంత చెత్తది మరొకటి లేదు! నటి అదితీరావు హైదరి మండిపాటు!

 

క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీ ఒక్కదానికే పరిమితం కాలేదని.. మహిళలు పని చేసే ప్రతిచోట ఈ వేధింపులు తప్పవని ఆమె చెప్పుకొచ్చారు. తప్పు అనేది ఒకరివైపే ఉండదని.. ఎదుట వారి బట్టే ఇద్దరి మధ్య ఉంటుందని అన్నపూర్ణమ్మ తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లో ఉంటుంది. కుటుంబ పరువు, మర్యాద కోసం మహిళలు తెలివిగా తప్పించుకుంటున్నారు. అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ లైంగిక వేధింపులు తప్పవని అన్నారు. సినిమా షూటింగ్స్ కోసమని ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళం. అర్థరాత్రి కూడా కక్కుర్తి గాళ్ళు మా రూమ్ తలుపులు కొట్టేవారు. ఎయిడ్స్ వచ్చాక ఈ లైంగిక వేధింపులు తగ్గాయి. ఎవరికి ఎయిడ్స్ ఉందో అని భయపడి లైంగికంగా వేధించడం మానేశారు. ఎయిడ్స్ వచ్చి మంచి పని అయ్యింది. ఒక్కోసారి చెడు వలన కూడా మంచి జరుగుతుందంటే అది ఇదేనేమో అని ఆమె అన్నారు.

 

ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయ‌డంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actor #Heroine #Annapurna