ఓటీటీలో అడుగుపెడుతున్న రొమాంటిక్ టీనేజ్ లవ్ స్టోరీ! ఎందుకు ఆలస్యం చూసేయండి!

Header Banner

ఓటీటీలో అడుగుపెడుతున్న రొమాంటిక్ టీనేజ్ లవ్ స్టోరీ! ఎందుకు ఆలస్యం చూసేయండి!

  Thu Sep 05, 2024 09:00        Entertainment

తమిళంలో ఆ మధ్య వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీస్ లో 'రంగోలి' సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. బాబురెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించాడు. 2023 సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. సుందరమూర్తి అందించిన బాణీలు వాళ్లను ఆకట్టుకున్నాయి. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి అనువదించి, 'సత్య' అనే టైటిల్ తో మే 10వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. తమిళంలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, తెలుగులో థియేటర్ల నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ కనిపించలేదు.

 

 

ఇంకా చదవండి: నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

అలాంటి ఈ సినిమా ఈ నెల 7వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తండ్రి మాట కాదనలేక ఓ కార్పొరేట్ కాలేజ్ లో సత్య ఇంటర్లో జాయినవుతాడు. అక్కడే అతనికి పార్వతి తారసపడుతుంది. తొలిచూపులోనే ఆమె పట్ల అతను ఆకర్షితుడు అవుతాడు. ఆమెకూడా అతని పట్ల ఇష్టాన్ని పెంచుకుంటుందిగానీ .. ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? దాంతో ఆ ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది కథ.

 

ఇంకా చదవండి: ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? జగన్ పై కేంద్ర మంత్రి ఫైర్!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!

 

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?

 

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

 

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

 

యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Hamaresh #Prardhana #ValiMohandas