మంచు విష్ణుపై యూట్యూబ్‌లో తప్పుడు వీడియోలు.. నటుడు శివబాలాజీ ఫిర్యాదు! తీరు మార్చుకోకుంటే!

Header Banner

మంచు విష్ణుపై యూట్యూబ్‌లో తప్పుడు వీడియోలు.. నటుడు శివబాలాజీ ఫిర్యాదు! తీరు మార్చుకోకుంటే!

  Mon Sep 09, 2024 09:50        Entertainment

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘ మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థను లక్ష్యంగా చేసుకుని కొందరు సామాజిక వేదికల్లో పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు నటుడు, ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణు, ఆయన సంస్థకు వ్యతిరేకంగా, అవమానకరంగా వీడియోలు చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ చంద్రహాస్ దేవరకొండ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు. తన చానల్‌ను పాప్యులర్ చేసేందుకే తప్పుడు, కల్పిత వీడియోలు చేస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల మంచు విష్ణు ఫిర్యాదుతో పలు యూట్యూబ్ చానళ్లు మూతపడ్డాయి. నటీనటులపై అసభ్యకరంగా వీడియోలు చేస్తూ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయన్న ఫిర్యాదుతో వాటిపై వేటు పడింది. తీరు మార్చుకోకుంటే మరికొన్ని చానళ్లపైనా ఫిర్యాదు చేస్తామని విష్ణు అప్పట్లో హెచ్చరించారు.

 

ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #ManchuVishnu #SivaBalaji #MAA #Tollywood #Vijay #Chandrahas