అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!
Sun Sep 22, 2024 18:09 Entertainmentబిగ్ బాస్ హౌస్ లో ఇంతవరకూ పోటీదారుల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతూనే వచ్చాయి తప్ప, నాగార్జున వైపు నుంచి ఎవరికీ స్ట్రాంగ్ వార్నింగ్ మాత్రం పడలేదు. ఆ లోటును మొదటి సారిగా అభయ్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా అభయ్ 'బిగ్ బాస్' తీరు పట్ల కామెడీగా కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ కామెంట్స్ విషయంలో ఆయన చాలా దూరం వెళ్లాడు కూడా. ఆ కామెంట్స్ ను సమర్ధిస్తున్నటుగా హౌస్ లోని కొంతమంది నవ్వడంతో, ఆయన మరింత రెచ్చిపోయాడు. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఇదే విషయాన్ని హైలైట్ చేశారు. ముందుగా ఆయన అభయ్ విషయాన్నే ప్రస్తావించారు. బిగ్ బాస్ పై అభయ్ చేసిన కామెంట్స్ పట్ల అసహనాన్ని ప్రదర్శించారు.
ఇంకా చదవండి: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్..? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు!
బిగ్ బాస్ చెప్పినట్టుగా నడచుకోవలసిందేననీ, అది ఇష్టం లేకపోతే హౌస్ లో నుంచి బయటికి వెళ్లిపోవచ్చని అన్నారు. అభయ్ ఒక 'సైకో'లా ప్రవర్తించాడని అంటూ, ఆయనకి 'రెడ్ కార్డు' ఇస్తున్నట్టుగా చెప్పారు. బిగ్ బాస్ ను గేట్లు ఓపెన్ చేయమని నాగార్జున చెప్పగానే, మెయిన్ గేట్లు తెరుచుకున్నాయి. దాంతో హౌస్ లోని పోటీ దారులంతా షాక్ అయ్యారు. తాను చేసిన పొరపాటుకు అభయ్ సారీ చెప్పాడు. తన కెరియర్ తో ముడిపడిన ఈ షో నుంచి పంపించవద్దని రిక్వెస్ట్ చేశాడు. ఈ ఒక్కసారికి అతణ్ణి క్షమించమని మిగతా పోటీదారులు నాగార్జునను రిక్వెస్ట్ చేశారు. ఇకపై ఎవరు ఇలా మాట్లాడినా ఆ క్షణమే హౌస్ లో నుంచి బయటికి పంపించి వేస్తామని హెచ్చరించిన నాగార్జున, అభయ్ ను అంతటితో వదిలేశారు.
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!
వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!
సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?
ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!
ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?
నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!
పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!
ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!
కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!
నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!
వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?
మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!
బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!
కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Nagarjuna #Abhai #Nikhil #Adithya #Manikantha
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.