నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!

Header Banner

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!

  Sun Dec 01, 2024 08:40        Entertainment

అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత కొన్నాళ్లు విడిగా ఉండి తర్వాత బాలీవుడ్ నటి శోభితను ప్రేమించాడు. సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ రూమర్లు అనుకున్నారు. హఠాత్తుగా నిశ్చితార్థం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే నెల నాలుగోతేదీ రాత్రి 8.13 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి వివాహం జరగబోతోంది. ముందుగా నాగార్జున స్టూడియోలో ఉన్న 20 ఎకరాల్లో వివాహాన్ని భారీగా చేద్దామని భావించినప్పటికీ నాగచైతన్య ఒప్పుకోలేదు. నిరాడంబరంగా చేసుకుంటానని చెప్పడంతో కేవలం 300 మంది అతిథులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో వివాహం కూడా వారి సాంప్రదాయం ప్రకారం జరగబోతోంది.

 

ఇంకా చదవండి: ఓటీటీలోకి అమరన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే! నిర్మాతలకు కాసుల వర్షం!

 

దాదాపు ఎనిమిది గంటల సమయం అందుకు పడుతుందని అంటున్నారు. పెళ్లయిన తర్వాత కాపురం ముంబయిలో పెడదామని శోభిత నాగచైతన్యతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు అక్కడ ఎక్కువగా అవకాశాలు రావడం, వెబ్ సిరీస్ లు చేయడంలాంటివి ఉండటంతో అక్కడైతే బాగుంటుందని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై నాగచైతన్య నుంచి ఏం సమాధానం వచ్చిందనేది తెలియదు. వీరిద్దరి పెళ్లి జరుగుతున్న సందర్భంగా అక్కినేని నాగార్జున వీరికి మంచి బహుమతులను ఇవ్వబోతున్నారు. నాగచైతన్యకు కార్లు అంటే బాగా ఇష్టం. ఇప్పటికే హైదరాబాద్ రేసింగ్ క్లబ్ ను కొనుగోలు చేశారు.

 

ఇంకా చదవండి: మూడు నెలలు అన్నం కూడా తినలేదు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా! సీనియర్ సినీ నటుడు - ఎందుకు అంటే!

 

స్నేహితులు హితవు చెప్పడంతో కారును కూడా చాలా నెమ్మదిగా నడుపుతాడు. గతంలో చాలా వేగంగా నడిపేవాడు. నాగార్జున 2.5 కోట్ల విలువ చేసే అధునాత లెక్సస్ LM MPV కారును బహుమతిగా ఇస్తున్నారు. రెండురోజుల క్రితమే దాన్ని కొనుగోలు చేయించి రిజిస్టర్ చేయించారు. లగ్జరీకారును ఇద్దామని నాగార్జున అనుకున్నారంట. అలాగే శోభితకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నారు. శోభిత కోడలిగా రావడంపై నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారని సమాచారం. నయనతార తరహాలో నాగచైతన్య-శోభిత పెళ్లిని కూడా డాక్యుమెంటరీగా తీయాలని నెట్ ఫ్లిక్స్ అనుకుంటోందని వార్త రావడంతో నాగచైతన్య టీం ఆ వార్తను ఖండించింది. నయనతారకు నెట్ ఫ్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove