సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా? బీ కేర్ ఫుల్!

Header Banner

సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా? బీ కేర్ ఫుల్!

  Mon Sep 30, 2024 15:14        Life Style

చాలా మందికి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ క్షణాన్ని సిగరెట్ ప్రియులు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు. పనిలో అలసిపోయి రిఫ్రెష్ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ రకంగా సిగరెట్ తాగే వారు ప్రస్తుత రోజుల్లో ఎక్కువైపోతున్నారు. కానీ స్మోక్ చేస్తూ టీ తాగడం ఎంత పెద్ద రిస్కో గ్రహించలేకపోతున్నారని తాజాగా ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ అలవాటు ఇలాంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

ఇంకా చదవండిప్రాజెక్టుల పేరుతో ప్రజల ఇళ్లను కూల్చవద్దు! సీఎం దృష్టికి తీసుకువెళ్లిన హైడ్రా సమస్య! 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

టీ తాగుతూ స్మోక్ చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి. సాధారణ వ్యక్తుల కంటే స్మోక్ చేసే వారికి గుండెపోటు వచ్చే చాన్స్ మూడు రెట్లు ఎక్కువ. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని రీసెంట్ గా ఒక పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. టీలో ఉన్నటువంటి టాక్సిన్ సిగరెట్ పొగలో కలిస్తే చాలా ప్రమాదకరం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. జ్ఞాపకశక్తి చేతులు, కాళ్లలో గ్యాంగ్రీన్ కోల్పోవడం, గుండె, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు, ఊపిరితిత్తుల్లో కుంచించుకుపోవడం, సంతానలేమి సమస్య, కడుపులో పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Tea #Cigerette #Smokers #Drinkers