తస్మాత్ జాగ్రత్త! వెజ్ లా కనిపించే నాన్ వెజ్ ఫుడ్స్! తెలియక తినేస్తున్నారా?

Header Banner

తస్మాత్ జాగ్రత్త! వెజ్ లా కనిపించే నాన్ వెజ్ ఫుడ్స్! తెలియక తినేస్తున్నారా?

  Wed Dec 04, 2024 20:40        Life Style

ఈ రోజుల్లో వెజ్, నాన్వెజ్ పదార్థాలు ఏవో అర్థం కాకుండా పోతుంది. రోజు ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు నాన్వెజ్ కిందకి వస్తాయంటే నమ్ముతారా? సాధారణంగా కొంతమంది వెజిటేరియ్ వాళ్లు అస్సలు నాన్వెజ్ తినరు. అది వారి ఆచారాలు, సంప్రదాయాల కారణంగా కావొచ్చు. మరికొందరు డైట్ ఫాల్ అవుతున్నాం అంటూ నాన్వెజ్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ, వెజిటేరియన్స్ తెలియక నాన్వెజ్ ఫుడ్స్ను తినేస్తున్నారు. ఇవి శాకాహారంలా కనిపించే మాంసాహార పదార్థాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

బటర్ నాన్: చాలామంది బటర్ తో చేసిన పదార్థాలను ఇష్టంగా తింటుంటారు. రెస్టారెంట్స్కి వెళ్లినప్పుడు వెజిటేరియన్స్ బటర్ నాన్ను ఆర్డర్ చేస్తారు. ఇది వెజిటేరియన్ అనుకుని తినేస్తుంటారు. కానీ, నిజానికి ఇది వెజ్ కాదు. బటర్ నాన్ను తయారు చేసేందుకు కావాల్సిన పిండిలో ఎగ్ కలుపుతారు. దీని వల్ల పిండి సాప్ట్ మారుతుంది. కొన్ని రెస్టారెంట్స్లో మాత్రం వీటిని ఎగ్ కలపకుండానే పిండిని ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఒకసారి రెస్టారెంట్కి వెళ్లినప్పుడు దాని గురించి అడిగిన తరువాత తినడం మంచిది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఛీజ్: కొందరు వెజిటేరియన్స్ శాండ్విజ్, పిజ్జా వంటివి నాన్వెజ్కు అల్ట్రానెట్గా తింటుంటారు. వీటిలో ఉండే చీజ్ను ఎంతోమంది ఇష్టపడుతుంటారు. ఛీజ్ అంటే చాలామందికి ఫేవరెట్ ఐటమ్. అయితే, ఈ ఛీజ్లో రెన్నెట్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిని జంతువు కడుపు నుంచి తీస్తారు. కాబట్టి ఇది నాన్వెజ్ కిందకే వస్తుంది. ఛీజ్ను తినాలని అనుకునే వారు దానిని కొనే ముందు ప్యాకేజ్ కవర్పై ఉన్న ఇంగ్రీడియన్స్ను చెక్ చేసుకోవడం ఉత్తమం.

 

వైట్ షుగర్: పందార అనేది చెరుకు నుండి వస్తుంది. ఇది వెజిటేరియన్ అని అనుకుంటారు. కానీ, దీనిని పాలిష్ చేసేటప్పుడు ఫ్యాక్టరీలో బోన్ చార్ను ఉపయోగిస్తారు. అంటే జంతువుల ఎముకల నుంచి తయారు చేసిన పౌడర్ను వాడుతుంటారు. ఇది వెజిటేరియర్ కాదు. అయితే, అన్నీ రకాల పంచదారలో దీనిని కలపరు.

 

ఇంకా చదవండిమందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే? 

 

చూయింగ్ గమ్: చాలామంది చూయింగ్ గమ్ను మౌంత్ ఫ్రేష్గా ఉండడం కోసం తింటారు. నిజానికి ఈ చూయింగ్ గమ్ని తయారు చేసేటప్పుడు ఇందులో పందుల చర్మం, ఎముకల నుంచి తీసిన జెలటిన్ అనే పదార్థంను కలుపుతారు.

 

ఆరెంజ్: కొందరు నాన్వెజిటేరియన్స్ మార్నింగ్ లేదా డిన్నర్ టైమ్లో ప్యాక్ చేసిన ఆరెంజ్ జ్యూస్ను తాగుతారు. అయితే, ఈ ప్యాక్ చేసిన ఆరెంజ్ జ్యూస్లో చేపల నుంచి తీసిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను కలుపుతారు. ఇది నాన్వెజ్ కిందకే వస్తుంది.

 

డోనట్: డోనట్ను పిండితో తయారు చేసిన పదార్థం అనుకుని తింటారు. కానీ, ఇది నిజానికి నాన్వెజిటేరియన్ ఫుడ్.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Foods #Veg #NonVeg