మహీంద్రా థార్ రాక్స్ కొత్త రికార్డు! గంటలో 1.76 లక్షల కార్ల బుకింగ్స్!

Header Banner

మహీంద్రా థార్ రాక్స్ కొత్త రికార్డు! గంటలో 1.76 లక్షల కార్ల బుకింగ్స్!

  Thu Oct 03, 2024 19:28        Auto

గతంతో పోలిస్తే ఎస్‌యూవీ కార్లపై ప్రతి ఒక్కరూ మోజు పెంచుకుంటున్నారు. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గణనీయ మార్కెట్ వాటా పొందుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా మరో సంచలనం సృష్టించింది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ థార్ రాక్స్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం బుకింగ్స్ ప్రారంభమైన గంట సేపట్లో 1,76,218 యూనిట్ల కార్ల బుకింగ్స్ నమోదయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఒక రోజులో అత్యధికంగా బుకింగ్స్ నమోదైన మహీంద్రా అండ్ మహీంద్రా కారు థార్ రాక్స్.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: ఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి! 

 

విజయదశమి నుంచి థార్ రాక్స్ కార్ల డెలివరీ ప్రారంభం అవుతుందని మహీంద్రా తెలిపింది. బుక్ చేసుకున్న కస్టమర్లకు తాత్కాలిక డెలివరీ షెడ్యూల్ మూడు వారాల్లో తెలియజేస్తామని పేర్కొంది. 2022లో మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా స్కార్పియో -ఎన్ కారు బుకింగ్స్ మొదలైన నిమిషంలోపే 25 వేల కార్ల బుకింగ్స్ జరిగితే 90 నిమిషాల్లో లక్ష యూనిట్లు బుక్ అయ్యాయి. స్కార్పియో-ఎన్‌తో పోలిస్తే అత్యధికంగా ప్రీ బుకింగ్స్ నమోదైన మోడల్ కారు థార్ రాక్స్. ఈ కారు ధర రూ.13 లక్షల నుంచి రూ.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. ప్రస్తుతం 5-డోర్ థార్ రాక్స్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #AutoMobiles #MahindraThar #AndhraPradesh