ఆకాశంలో అద్భుతం! రేపటి నుండి భూమికి రెండు చందమామలు!

Header Banner

ఆకాశంలో అద్భుతం! రేపటి నుండి భూమికి రెండు చందమామలు!

  Sat Sep 28, 2024 20:45        World

ఆకాశంలో రేపటి నుంచి అద్భుతం చూడబోతున్నారు. అందరి మనసులు దోచేసే ఆ చందమామ రేపటి నుంచి మరో చందమామతో ఆకాశంలో కనువిందు చేయనుంది. దీనినే మినీ మూన్ గా చెబుతారు. "సాధారణంగా భూ గురుత్వాకర్షణను తప్పించుకోలేక కొద్దికాలం ప్రదక్షిణ చేసే గ్రహ శకలాలను 'మినీ మూన్స్” అంటారు. ఇవి చిన్నగా ఉండటం, అతి వేగంగా కదలడం వల్ల వీటిని గుర్తించడం కష్టంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భూగోళం మినీ మూన్ని అనుభూతి చెందనుంది. ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది.

 

ఇంకా చదవండిగ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే! 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది. తర్వాత ఆ గ్రహశకలం తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోతుందని చెబుతున్నారు రెండో చంద్రుడుగా పిలుస్తున్న PT5 గ్రహశకలం చాలా ఎత్తులో ఉంటుందంట. ఇది నేరుగా కంటికి కనిపించకపోయినా టెలిస్కోప్ తో చూడవచ్చు. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ఈ గ్రహశకలం 33 అడుగులు, వెడల్పు 138 అడుగుల వరకు ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. రష్యాలో 2013లో పేలిన గ్రహశకలం కన్నా ఇది పెద్దదని చెబుతున్నారు. కొందరు దీని వల్ల ఏదైనా ముప్పు పొంచి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని పై ఆందోళన అవసరం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. వీటి రాక సహజమేనని, ఇలాంటివి అనేకం భూ కక్ష్యలోకి వచ్చిపోతుంటాయన్నది నిపుణుల అభిప్రాయం.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #AndhraPravasi #World #Moon #Earth #Moons #TwoMoons