అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి!

Header Banner

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి!

  Sat Jun 22, 2024 08:11        U S A

అగ్రదేశం అమెరికాలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగిపోతుంది. ఆయుధాలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ దుండగులు, తీవ్రవాద సానుభూతిపరులు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అర్కాన్సాస్ లోని ఓ షాప్ ముందు దుండగుడు తనతో తెచ్చుకున్న గన్ తో కాల్పులు జరిపాడు. దీంతో 2 అక్కడిక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కాల్పుల్లో నిందిత వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా వారం వ్యవధిలో ఇప్పటికే రెండు సార్లు కాల్పులు చోటు చేసుకున్నాయి.

 

ఇవి కూడా చదవండి 

రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్! 

 

రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు! 

 

పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్! 

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ! 

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్! 

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే! 

 

శాసన సభకు రాకూడదని నిర్ణయించుకున్న జగన్! రేపు పులివెందుల పర్యటన! 

 

బాపట్ల జిల్లా: చీరాల రామాపురం బీచ్ లో అలల ఉద్రిక్తత! నలుగురు యువకులు గల్లంతు! 

 

జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి! 

 

శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం! 

 

శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే! 

 

లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు! 

                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants