నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

Header Banner

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

  Fri Jun 28, 2024 23:49        U S A

అమెరికా వెళ్లి చదువుకోవాలని కలలు కనడమే కాదు, అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యాడు ఓ భారతీయ విద్యార్థి. పాడయిన పత్రాలను సమర్పించి, అక్రమ మార్గాల్లో స్కాలర్షిప్ పొందేందుకు తండ్రి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, తప్పుడు ధ్రువపత్రాలను అందించాడు. చివరకు ఈ విషయం వెలుగులోకి రావడంతో అతడు కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు.

 

ఇంకా చదవండి: శ్రీలంకలో 60 మంది భారతీయుల అరెస్ట్! CID ఆపరేషన్ లో కీలక ఆధారాలు స్వాధీనం!

 

భారత్‌కు చెందిన ఆర్యన్ ఆనంద్ 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహైలో చేరాడు. కానీ, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి, పదో తరగతి ఫలితాలను తారుమారు చేసి, తండ్రి చనిపోయినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించాడు. స్కాలర్షిప్ కోసం అక్రమ మార్గాలను అనుసరించిన అతడు చివరికి తన అత్యుత్సాహంతో నిజం బయటపడేలా చేసుకున్నాడు.

 

ఇంకా చదవండి: అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 

సోషల్ మీడియాలో తన తప్పుడు ఆచారాలను వెల్లడించిన ఆర్యన్, పదో తరగతి ఫలితాలను తారుమారు చేసిన తీరు, తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన విధానం, స్కాలర్షిప్ కోసం మోసాలు చేసిన తీరు వివరించాడు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చింది.

జూన్ 12న ఆనంద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ కేసు రుజువైతే దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. యూనివర్సిటీ నుంచి ఇప్పటికే బహిష్కరణకు గురైన ఆనంద్, త్వరలోనే ఇండియాకు రావాల్సి వస్తుంది.

 

ఇంకా చదవండి: ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు జులై 3 నుండి అమల్లోకి రానున్నాయి!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

 

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు! కార్యకర్తలకు అండగా ఉంటాం అంటూ హామీ!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా! శామ్ పిట్రోడా తిరిగి నియామకం!

 

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

 

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు! ఆహ్వానం అందుకున్న భార‌తీయ‌ సెల‌బ్రిటీల్లో!

 

అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #FakeDocuments #StudentArrest #ScholarshipFraud #USCollegeAdmission #FakeCertificates #USA #University