అమెరికా: నివాస ప్రాంతాలపై కూలిన విమానం! ముగ్గురు మృతి!

Header Banner

అమెరికా: నివాస ప్రాంతాలపై కూలిన విమానం! ముగ్గురు మృతి!

  Sun Sep 01, 2024 14:48        U S A

టేకాఫ్ అయిన కాసేపటికే ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటన అమెరికాలోని ఫెయివ్యూ సిటీలో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫెయిప్యూ సిటీలోని టౌన్ హౌస్ ప్రాంతంలో  సెస్నా 421సీ విమానం ఇళ్లపై కూలిపోయింది. విద్యుత్ లైన్‌లను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. 

 

ఇంకా చదవండిరఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపుఅప్పట్లో సీఐడీ కస్టడీలో..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మంటలు వ్యాపించడంతో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది.. విమానం ఎందుకు కూలిపోయిందనే వివరాలు తెలియరాలేదు. పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదని స్థానిక ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లిఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants