ఎల‌న్ మ‌స్క్‌, వివేక్ రామ‌స్వామికి! కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన డోనాల్డ్ ట్రంప్‌!

Header Banner

ఎల‌న్ మ‌స్క్‌, వివేక్ రామ‌స్వామికి! కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన డోనాల్డ్ ట్రంప్‌!

  Wed Nov 13, 2024 12:16        U S A

బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌, రిప‌బ్లిక‌న్ నేత వివేక్ రామ‌స్వామికి .. కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు డోనాల్డ్ ట్రంప్‌. దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత ఆయ‌న .. కొత్త‌గా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎఫిషియ‌న్సీ(డీఏజీఈ)లో నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ప్ర‌భుత్వ బ్యూరోక్ర‌సీని నియంత్రించ‌డం, వృద్ధా ఖ‌ర్చులు నివారించ‌డం, ఫెడ‌ర‌ల్ ఏజెన్సీల‌ను మార్చేందుకు మ‌స్క్, రామ‌స్వామిల‌ను నియ‌మించిన‌ట్లు ట్రంప్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డ‌ప‌డ‌మే.. డీవోజీఈ ప్రాధాన కార్త‌వ్యం. క్రిప్టోక‌రెన్సీ డాగ్‌కాయిన్ త‌ర‌హాలో ఆ శాఖ‌కు డీవోజీఈ అని పేరు పెట్టారు. డాజ్‌కాయిన్‌ను ప్ర‌జ‌ల క్రిప్టో అని మ‌స్క్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల వేళ ట్రంప్‌కు సుమారు 200 మిలియ‌న్ల డాల‌ర్లు మ‌స్క్ విరాళం ఇచ్చారు. అధ్య‌క్ష రేసు స‌మ‌యంలో రిప‌బ్లిక‌న్ పార్టీ నామినేష‌న్ కోసం ట్రంప్‌తో రామ‌స్వామి పోటీప‌డ్డారు. కానీ ఆ త‌ర్వాత ట్రంప్‌కు ప్రియ‌మైన మ‌ద్ద‌తుదారుడిగా మారారు. అనేక మార్పులు చేప‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఫాక్స్ న్యూస్ హోస్ట్‌, మాజీ ఆర్మీ సైనికుడు పీట్ హెగ్‌సెత్‌కు ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక జాతీయ ఇంటెలిజెన్స్(సీఐఏ) డైరెక్ట‌ర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను నియ‌మించారు. పీట్ హెగ్‌సెత్‌.. గ‌తంలో మిలిట‌రీ మాజీ సైనికుల‌కు గ్రూప్‌కు అధినేత‌గా చేశారు. గ‌తంలో మిన్నెసొట నుంచి ఆయ‌న సేనేట్ సీటుకు ప్ర‌య‌త్నించారు. అమెరికా ఫ‌స్ట్ అన్న నినాదాన్ని పీట్ గ‌ట్టిగా న‌మ్ముతార‌ని ట్రంప్ పేర్కొన్నారు. ర‌క్ష‌ణ‌శాఖ మంత్రిగా పీట్ ఉన్నారంటే, మ‌ళ్లీ మన మిలిట‌రీ ఉన్న‌త స్థాయికి వెళ్తుంద‌న్నారు. హోంలాండ్ సెక్యూర్టీ శాఖ‌కు సౌత్ డ‌కోటా గ‌వ‌ర్న‌ర్ క్రిస్టీ నోయిమ్‌ను ట్రంప్ నియ‌మించారు. ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా గ‌తంలో ఈమె పేరు వినిపించింది. ట్రంప్ త‌ర‌పున నోయిమ్ తీవ్రంగా ప్ర‌చారం నిర్వ‌హించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants