అమెరికా కు చెందిన మోడల్ కుటుంబం కిడ్నాప్! బ్రెజిల్‌లో గుడిసెలో బంధించిన దుండగులు!

Header Banner

అమెరికా కు చెందిన మోడల్ కుటుంబం కిడ్నాప్! బ్రెజిల్‌లో గుడిసెలో బంధించిన దుండగులు!

  Sat Nov 30, 2024 20:31        U S A

అమెరికా (USA)కు చెందిన ఓ మోడల్ను, ఆమె కుటుంబసభ్యులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బ్రెజిల్లోని ఓ రెస్టారంట్లో కిడ్నాప్ చేసిన దుండగులు దాదాపు 12 గంటలపాటు ఓ గుడిసెలో బంధించినట్లు తెలుస్తోంది. ఈమేరకు అక్కడి వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
బ్రెజిల్ కు చెందిన లియా కర్టిస్ (Luciana Curtis) ప్రస్తుతం తన భర్త హెన్రిక్ జెండ్రే, ఇద్దరు పిల్లలతో న్యూయార్క్ నివాసముంటున్నారు. ఈనెల 27న తన కుటుంబంతో కలిసి బ్రెజిల్లోని సావో పాలోలోని ఓ రెస్టారంట్లో ఉండగా.. కొందరు దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈనేపథ్యంలోనే గన్తో బెదిరించి ఆమెను, ఆమె భర్త, వారి 11 ఏళ్ల కుమార్తెని కిడ్నాప్ చేశారు.



ఇంకా చదవండిగండికోట, గోదావరి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపు! ఏపీ పర్యాటక అభివృద్ధికి ముందడుగు!



అనంతరం వారిని బ్రెసిలాండియాలోని ఓ గుడిసెలో బంధించారు. ఈక్రమంలో వారి బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ చేయాలని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే, మోడల్ పెద్ద కుమార్తె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టారు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు వారిని విడిచిపెట్టి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లియా కర్టిస్ 1993లో మోడల్ ఆఫ్ వరల్డ్ పోటీలో బ్రెజిలియన్ ఫైనల్గా నిలిచారు. మేరీ క్లెర్, కాస్కోపాలిటన్ వంటి ప్రఖ్యాత ఫ్యాషన్ మ్యాగజైన్లలో ఆమె ఫొటోను కవర్ పేజీలో ప్రచురించారు.



అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ మహిళల అకౌంట్లలో రూ.
1,500... ఇది మీరు గమనించారాఅలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారుఅసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలుపేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #kidnap #modelling #family #america #brazil #police #todaynews #flashnews #latestupdate