అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం! షికాగోలో దుండగుల కాల్పులకు బలైన సాయితేజ!

Header Banner

అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం! షికాగోలో దుండగుల కాల్పులకు బలైన సాయితేజ!

  Sun Dec 01, 2024 11:24        U S A

అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి దుండగుల తూటాకు బలయ్యాడు. శనివారం షికాగోలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలోని రాపర్తినగర్కు చెందిన నూకారపు సాయితేజ(24) దుర్మరణం చెందారు. ఎన్నో ఆశలతో నాలుగు నెలల క్రితమే కుమారుడిని అమెరికా పంపిన తల్లిదండ్రులు కోటేశ్వరరావు, వాణిలు కన్నీరుమున్నీరవుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సాయితేజ బీటెక్ పూర్తి చేశారు. సోదరి ప్రియ అప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో.. అతను కూడా అక్కడే ఎంఎస్ చదివేందుకు వెళ్లారు. షికాగోలో చదువుకుంటూ ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఉద్యోగం చేసేవారు.



ఇంకా చదవండినాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!



భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున క్యాష్కెంటర్లో ఉండగా కొంతమంది దుండగులు తుపాకులతో వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. సాయితేజ నగదు తీసి ఇస్తుండగానే.. అతడిపై కాల్పులు జరిపి సొమ్ముతో పారిపోయారు. మృతదేహాన్ని ఖమ్మం తరలించేందుకు తానా సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడి మృతదేహాన్ని త్వరగా భారత్కు పంపించాలని కోరారు. ఏడాది క్రితం ఖమ్మం నగరానికి చెందిన పుచ్చ వరుణ్ రాజ్ కూడా అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అసువులుబాశాడు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు
వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనంగోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారాఅలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారుఅసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలుపేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #america #firing #students #died #telugustudent #todaynews #flashnews #latestupdate