వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీక్‌! కీలక విషయాలను బయటపెట్టిన అమెరికా!

Header Banner

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీక్‌! కీలక విషయాలను బయటపెట్టిన అమెరికా!

  Wed Dec 04, 2024 10:58        U S A

దాదాపుగా ఐదేండ్లు అవుతున్నా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్నది ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే ఈ వైరస్‌ లీక్‌ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చినా దీనిని నిరూపించే ఆధారాలు లభించలేదు. తాజాగా, ఈ విషయంలో అమెరికా ఓ నిర్ణయానికి వచ్చింది.

 

ఇంకా చదవండిమందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే? 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయి ఉండొచ్చని పేర్కొంది. దాదాపు పది లక్షలమందికిపైగా అమెరికన్లను పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్‌పై రెండేళ్లపాటు సుదీర్ఘంగా జరిగిన దర్యాప్తు తర్వాత అమెరికా రిపబ్లికన్‌ నేతృత్వంలోని హౌస్‌ సెలక్షన్‌ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants