న్యూయార్క్-పారిస్ విమానంలో దొంగచాటుగా ప్రయాణం! మహిళ పై కేసు నమోదు!

Header Banner

న్యూయార్క్-పారిస్ విమానంలో దొంగచాటుగా ప్రయాణం! మహిళ పై కేసు నమోదు!

  Fri Dec 06, 2024 12:19        U S A

ఓ మహిళ న్యూయార్క్-పారిస్  విమానంలో దొంగచాటుగా ప్రయాణించినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వెత్లానా డాలి(57) అనే రష్యా మహిళ డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో పారిస్కు వెళ్లేందుకు న్యూయార్క్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఆమె వద్ద బోర్డింగ్ పాస్ లేకపోవడంతో భద్రతా సిబ్బంది వెనక్కి పంపించారు. అనంతరం ఆమె ఎయిర్ ఐరోపా సిబ్బందితో మాటలు కలిపి మరో మార్గంలో పారిస్కు బయలుదేరే డెల్టా విమానం ఎక్కారు. విమానం టేక్ ఆఫ్ అయి, గాల్లో ఉన్న సమయంలో ఆమె దొంగచాటుగా విమానంలో ప్రయాణిస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. వారు పారిస్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. విమానం అక్కడికి చేరగానే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా విమానంలో ప్రయాణించినందుకు గాను స్వెట్లానా డాలిపై కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆమె అక్రమంగా ప్రయాణించినందున ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆమె విమానం వద్దకువెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుందని.. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా స్వెట్లానా విమానం ఎక్కిన అనంతరం తరచూ అందులోని బాత్రూంలకు తిరుగుతూ ఉండడం వల్ల ఆమెకు సీటు లేదనే విషయాన్ని వెంటనే గుర్తించలేకపోయినట్లు సిబ్బంది పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

గుడ్ న్యూస్.. ఏపిలో కొత్తగా 53 కళాశాలలు! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం! 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో..

 

నేడు (5/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మంచి అవకాశం.. 8వ తేదీ నుంచి ప్రారంభం!Don'tMiss

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..ఎందుకంటే?

 

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #newyork #aeroplaine #arrest #todaynews #flashnews #latestupdate