ఈ వారం సీఎం చంద్రబాబును కలిసిన వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు! ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో!

Header Banner

ఈ వారం సీఎం చంద్రబాబును కలిసిన వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు! ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో!

  Tue Dec 31, 2024 13:44        Europe, U S A, Singapore

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు.

మొన్న జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల కోసం ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. 

 

అందులో భాగంగా ఈ వారం అమెరికా, బహరైన్, ఒమన్, జర్మని, యూకే, సింగపూర్ మరియు సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను కలిసి వారిని అభినందించారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

ఈరోజు కలిసిన వారి వివరాలకు లోకి వెళితే అమెరికా నుండి సురేంద్ర, బహరైన్ నుండి అనిల్, ఒమన్ నుండి రాజేష్, సింగపూర్ నుండి వినయ్, జర్మని నుండి మహేంద్ర, యూకే నుండి సత్య సాయిరాం, సౌత్ ఆఫ్రికా నుండి ఆనంద్, వంశీ కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు గారిని కలిశారు. ఇలా సీఎం గారిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది అని వారు, వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

 

ఎన్నికలలో పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేసిన ఎన్నారై లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారంలో ఒక రోజు సమయం ఇచ్చి సీఎం గారి బిజీ షెడ్యూల్ లో వారి కోసం సమయం కేటాయించి వారిని కలిసి అభినందనలు తెలియజేయడం ఎన్నారైలకు ఎంతో ఆనందం అని ఎన్నారై టీడీపీ సెల్ అధ్యక్షులు డా. రవి వేమూరి మరియు కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఒక ప్రకటన తెలియజేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

 

31/12 నుంచి 11/01 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

 

చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!

 

87 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త్‌ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్‌! ఐదు రోజుల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NRIs #NRITDP #USA #UK #Singapore #southAfrica #Germany #Bahrain