దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!

Header Banner

దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!

  Mon Jul 01, 2024 19:00        Australia

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల రోజులు కావస్తున్న విదేశాల్లో విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో ప్రజా కూటమి విజయోస్తవాలు పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఇటీవల మరణించిన అక్షర యోధుడు రామోజీరావు కి ఘనంగా నివాళులు అర్పించి రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు. రామోజీరావు లాంటి వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం తెలుగు వారు చేసుకున్న అదృష్టం అని కొనియాడారు.తెలుగు నియంత ను నేలకు కరిపించడం కోసం చివరి క్షణం వరకు అక్షర పోరాటం చేసిన యోధుడు చిరస్మరణీయలు రామోజీ రావు అని NRi లు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. 

 

WhatsApp Image 2024-07-01 at 17.33.13.jpeg

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

WhatsApp Image 2024-07-01 at 17.33.12.jpeg

 

WhatsApp Image 2024-07-01 at 17.33.11.jpeg

 

కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి NRI లుగా తమ వంతు సహకారం ఉంటుంది అని తెలిపారు. ఈ సందర్బంగా పలు సంస్కృతిక కార్యక్రమాలు తో కూటమి అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. మహిళలు చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సిడ్నీ యువ చిత్రకారిణి కుమారి సుమ గొలగాని చేతితో గీసి వేసిన చంద్రబాబు చిత్రపటాన్ని వేలం నిర్వహించారు. దీనిని మెల్బోర్న్ వాసి గోగినేని బాబు 35000(550$)రూపాయలకు దక్కించుకున్నారు. గత రెండు ఏళ్ల నుంచి అడిలైడ్ నగరం లో తెలుగుదేశం అభిమానులు అందించిన సహకారానికి, సమయానకి దక్షిణ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నవీన్. నేలవల్లి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియపర్చారు.

 

ఇవి కూడా చదవండి

హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్! 

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా? 

 

నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు! 

 

బ్రిటిష్ కాలంనాటి చట్టాలకు ముగింపు! అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు! మోడీ సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే! 

 

లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి! 

 

ప్రజలకి మంచి చేయకపోవడమే కాకుండా, చేసేవారి మీద బురదజల్లే ప్రయత్నం! వైసీపీ ఇంకా ఎంతకి దిగజారుతుందో తెలియట్లేదు! 

 

రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ! ఏటా అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!

                                                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Australia #AustraliaNews #AustraliaUpdates #Melbourne #Sydney #Perth #TDPMelbourne #Adelide