క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!

Header Banner

క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!

  Mon Jul 01, 2024 23:03        Australia, Others

మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న 24 ఏళ్ల మన్హీత్ కౌర్ గత నెల 20న విమానంలో కన్నుమూసింది. క్వాంటాస్ విమానంలో టేకాఫ్‌కు ముందు ఆమె సీటు దగ్గరే అపస్మారక స్థితిలో పడిపోయి మరణించింది. నాలుగేళ్ల తర్వాత ఆమె భారత్లోని తన కుటుంబాన్ని కలవడానికి ఈ ప్రయాణం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

 

ఇంకా చదవండి: USA అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికరమైన పరిణామాలు! భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యత!

 

మన్హీత్ కౌర్ ఆస్ట్రేలియాలో నివసిస్తూ, తన కుటుంబాన్ని చూసేందుకు ఈ ప్రయాణం చేసింది. విమానం ఎక్కేముందు కొద్దిగా అస్వస్థతకు గురైన ఆమె, ఆరోగ్యం కుదిటపడినట్లు భావించి మెల్బోర్న్ నుంచి క్వాంటాస్ ఫ్లైట్ ఎక్కింది. విమానం టేకాఫ్‌కు కొద్దిసేపటికి సీటు దగ్గర అపస్మారక స్థితిలో పడిపోయి మరణించింది. ఆమె స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన తుల్లామరైన్ ఎయిర్పోర్ట్‌లో జరిగింది.

 

ఇంకా చదవండి: MLA కోటా MLC కూటమి అభ్యర్థులు ఖరారు! రేపే నామినేషన్లు! అభ్యర్థులు ఎవరంటే!

 

క్రూ సభ్యులు అత్యవసర వైద్య సహాయం అందించినా, మన్హీత్ క్షయవ్యాధితో మరణించి ఉండవచ్చని క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు. ఆమె చెఫ్ కావాలని ఆశపడుతున్నట్లు ఆమె రూమ్మేట్ గురుదీప్ గ్రేవాల్ వెల్లడించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన ద్రవ్య సాయం కోసం సోషల్ మీడియాలో ఫండ్ రిక్వెస్ట్ పెట్టి, ఆమె కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

 

ఇంకా చదవండి: దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

ఈనెల 4న ఢిల్లీకి సీఎం చంద్రబాబు! గత ఐదేళ్లలో ఆయా ప్రాజెక్టులపై!

 

అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 

జులై 1నుండి పెన్షన్ల పంపిణీ! లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సిబ్బంది!

 

తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

 

AP EAPCET 2024 ప్రవేశాల కోసం ప్రక్రియ షెడ్యూల్ విడుదల! జులై 19 నుండి తరగతులు ప్రారంభం!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #MelbourneToDelhi #ManhithKaur #FlightTragedy #IndianCommunity #QantasAirlines #TravelIncident #FamilySupport #FundRequest