ఆస్ట్రేలియా: అంతర్జాతీయ విధ్యార్ధులకు బ్రేక్ వేసే ప్రయత్నంలో ప్రభుత్వం! కోవిడ్ తర్వాత రికార్డు స్థాయిలో పెరుగుదల! భారీగా కోత!

Header Banner

ఆస్ట్రేలియా: అంతర్జాతీయ విధ్యార్ధులకు బ్రేక్ వేసే ప్రయత్నంలో ప్రభుత్వం! కోవిడ్ తర్వాత రికార్డు స్థాయిలో పెరుగుదల! భారీగా కోత!

  Wed Aug 28, 2024 10:39        Australia

ఆస్ట్రేలియాలో గణనీయంగా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, మొత్తం వలసలను ప్రీ-పాండమిక్ స్థాయిలకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నందున, ఆస్ట్రేలియా కొత్త అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై లిమిట్ ను ప్రవేశపెడతుంది. ఈ దేశం ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి మార్కెట్‌లలో ఒకటిగా ఉంది, అయితే 2025కి కొత్త రిజిస్ట్రేషన్ ల సంఖ్య 270,000కి పరిమితం చేయబడుతుంది. ప్రతి ఉన్నత విద్యా సంస్థకు వ్యక్తిగత పరిమితి ఇవ్వబడుతుంది. 

 

2024 ప్రారంభం నుండి తాజా ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆస్ట్రేలియాలో సుమారు 717,500 అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థుల కోసం కఠినమైన రూల్స్ ప్రవేశపెట్టినప్పుడు, మహమ్మారి సమయంలో ఉన్నత విద్య తీవ్రంగా దెబ్బతిన్నదని విద్యా మంత్రి జాసన్ క్లేర్ వెల్లడించారు. అయినప్పటికీ, విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు కోవిడ్ -19 ముందు కంటే 10% ఎక్కువగా ఉందని, ప్రైవేట్ రంగంలో ఈ సంఖ్య 50% పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 

 

ఇంకా చదవండిఅది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

"Students are back but so are the shonks - people are seeking to exploit this industry to make a quick buck," Mr Clare said. The government has previously accused some providers of "unethical" behaviour - including accepting students who don't have the language skills to succeed, offering a poor standard of education or training, and enrolling people who intend to work instead of study. "These reforms are designed to make it better and fairer, and set it up on a more sustainable footing going forward," Mr Clare said. 

 

The restrictions will also help address Australia's record migration levels, he said, which have added pressure to existing housing and infrastructure woes. The government has already announced tougher minimum English-language requirements for international students and more scrutiny of those applying for a second study visa, while punishing hundreds of "dodgy" providers. Enrolments at public universities will be pared back to 145,000 in 2025, which is around their 2023 levels, Mr Clare said. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Private universities and non-university higher education providers will be able to enrol 30,000 new international students, while vocational education and training institutions will be limited to 95,000. The policy would also include incentives for universities to build more housing for international students, Mr Clare added. But higher education providers say the industry is being made a "fall guy" for housing and migration issues, and that a cap would decimate the sector. International education was worth A$36.4bn (£18.7bn, $24.7) to the Australian economy in 2022-23, making it the country's fourth largest export that year. 

 

According to economic modelling commissioned earlier this year by Sydney University – where foreign students make up about half of enrolments – the proposed cuts could cost the Australian economy $4.1bn and result in about 22,000 job losses in 2025. Vicki Thomson, chief executive of a body which represents some of Australia’s most prestigious universities, described the proposed laws as “draconian" and "interventionist", saying they amounted to "economic vandalism" in comments made earlier this year. Mr Clare accepted that some service providers may have to make difficult budget decisions, but denied the cap would cripple the industry. "To create the impression that this is somehow tearing down international education is absolutely and fundamentally wrong," he said.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!

 

కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Australia #AustraliaNews #Students #Travel #StudyAbroad