ఆస్ట్రేలియా: మొదటిసారిగా భారీ ఎత్తున అడలైట్ లో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్! మూడు ప్రాంతాల ఎన్ఆర్ఐ టిడిపి టీమ్ లు రాక! ఈనెల 5 & 6 తారీకుల్లో పండగే పండుగ

Header Banner

ఆస్ట్రేలియా: మొదటిసారిగా భారీ ఎత్తున అడలైట్ లో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్! మూడు ప్రాంతాల ఎన్ఆర్ఐ టిడిపి టీమ్ లు రాక! ఈనెల 5 & 6 తారీకుల్లో పండగే పండుగ

  Wed Oct 02, 2024 21:33        Australia

ఆస్ట్రేలియా: ఎన్ఆర్ఐ టిడిపి అడిలైడ్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా అడిలైడ్ లో ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా మరియు క్వీన్స్ ల్యాండ్ టీమ్ లు పాల్గొననున్నాయి. ఈ ఎన్టీఆర్ ట్రోఫీ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 5 & 6 తారీకుల్లో విక్టోరియా పార్క్ ఓవల్ #3 లో జరగనుంది. బ్రిస్ బేన్ మరియు మెల్బోర్న్ నుండి టిడిపి టీమ్స్ ప్రత్యేకంగా అడిలైడ్ కు రానున్నాయి. 

 

ఇంకా చదవండిపోర్టుతో పాటు పరిశ్రమల అభివృద్ధికి మహా ప్రణాళిక! పనుల వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం! 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

క్రికెట్ ప్రియులకు ఇది ఒక చక్కని అవకాశం. సరదాగా వీకెండ్ ఫ్యామిలీతో గడపడానికి వెళ్లొచ్చు. మిస్ అవ్వకుండా వెళ్లి, మ్యాచ్ చూసి మీ ఆనందాన్ని పదిమందితో పంచుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Australia #AustraliaNews #Students #Travel #StudyAbroad