విజయనగరంలో గంజాయి మాఫియా ఉగ్రవాదం! మహిళ ఇంట్లోకి చొరబడి! గ్రామస్థులపై రాళ్లదాడి!
Tue Jun 11, 2024 10:17 Othersవిజయనగరంలో రేగిడి మండలంలోని బూరాడ గ్రామంలో గంజాయి బ్యాచ్ హడావిడి చేసిన ఘటన ఒక సంచలనంగా మారింది. ముగ్గురు యువకులు గంజాయి మత్తులో ఉండి ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. మహిళ భయంతో కేకలు వేయడంతో, వారు పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో గ్రామస్థులు వారిని అడ్డగించారు. దాంతో, గంజాయి బ్యాచ్ గ్రామస్తులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు గ్రామస్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంకా చదవండి: పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫైర్! చేసిన ఘనకార్యాలు అన్నీ మీడియా ముందు!
గ్రామస్థులు ముగ్గురిలో ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పరారయ్యారు. పట్టుకున్న నిందితుడి వద్ద గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతను రేకెత్తించింది. పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు ప్రారంభించారు.
ఇంకా చదవండి: బ్రేకింగ్ న్యూస్! కేశినేని నాని రాయకీయాలకు వీడ్కోలు! బెజవాడ రాజకీయాల్లో ప్రకంపనలు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
సీఐడీ సీజ్ చేసిన మైనింగ్ డైరెక్టర్ ఆఫీస్! ఫైళ్ల ప్రాసెస్ ఆపివేయాలని ఆదేశాలు!
పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం! జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఘటన! ఎస్పీ సీరియస్! సీఐ మరియు ఎస్ఐపై కఠిన చర్యలు!
సమాచార శాఖలో స్కాం బాంబ్! నంద్యాల సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదుతో కలకలం!
మాజీ మంత్రి బొత్స అవినీతి బాగోతం బయటపడ్డది! ఏసీబీకి వర్ల రామయ్య బాంబ్ లాంటి ఫిర్యాదు!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #Andhrapradesh #Vijayanagara #GanjaMafia #CrimeAlert #VillageAttack #RegidiIncident #BuradaVillage #PublicSafety #WomenSafety #DrugAbuse
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.