డీజీపీ ద్వారకా తిరుమలరావు సంచలన ప్రకటన! పోలీసు విభాగానికి కొత్త సదుపాయాలు!

Header Banner

డీజీపీ ద్వారకా తిరుమలరావు సంచలన ప్రకటన! పోలీసు విభాగానికి కొత్త సదుపాయాలు!

  Wed Sep 18, 2024 20:13        Others

డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశంలో పోలీసుల సంక్షేమానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ క్యాంటీన్లకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.4.7 కోట్లు కేటాయించామని, పోలీసులు ధైర్యంగా పనిలో నిమగ్నం ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. పోలీస్ శాఖలో మౌలిక వసతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎస్‌హెచ్‌వోలకు ఇన్వెస్టిగేషన్ ఛార్జీలు చెల్లించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, లైంగిక దాడుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, సైబర్ నేరాలు జరగకుండా కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ముంబాయి నటి కేసులో ప్రాథమిక విచారణ పూర్తయినప్పటికీ, ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని డీజీపీ తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #dgp #police #development #todaynews #flashnews #latestupdate