తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం! శ్రీవారి ఆలయం చుట్టూ వరద దృశ్యాలు!

Header Banner

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం! శ్రీవారి ఆలయం చుట్టూ వరద దృశ్యాలు!

  Sat Oct 05, 2024 19:06        Others

తిరుమల: తిరుమలలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటకుపైగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో వరద నీరు చేరి చెరువును తలపించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడిసిముద్దయ్యారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #rains #heavyrains #flods #thirupathi #ttd #thirumala #todaynews #flashnews #latestupdate