కెనెడా రాజకీయాల్లో అనూహ్య పరిణామం! పదవికి, పార్టీకి ప్రధానమంత్రి రాజీనామా!

Header Banner

కెనెడా రాజకీయాల్లో అనూహ్య పరిణామం! పదవికి, పార్టీకి ప్రధానమంత్రి రాజీనామా!

  Mon Jan 06, 2025 22:15        Others

కెనెడా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ట్రూడో ప్రకటన జారీ చేశారు. ట్రూడో పదవి నుంచి దిగిపోవలని సొంతపార్టీ నేతల నుంచే గత కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రూడో.. ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. అయితే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఈ పదవులకు రాజీనామా చేస్తానని ట్రూడో పేర్కొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Canada #Primeminister #Trudo #Resignation