మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

Header Banner

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

  Tue Jun 18, 2024 21:18        India, Others, Politics

ఆరోగ్య భీమా:

ఆయుష్మాన్ భారత్ యోజన: తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు పథకంలో ఉచితంగా ఆయుష్మాన్ కార్డులను పొందవచ్చు. పథకం కింద, ప్రతి సంవత్సరం ఆసుపత్రి ఖర్చుల కోసం రూ. 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ పొందవచ్చు.

ఆర్థిక సహాయం:

ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన: పేదరికంలో ఉన్న హస్త కళాకారులు మరియు నైపుణ్య అభివృద్ధి పొందిన వారు పథకం కింద మూడు లక్షల వరకు రుణాలను పొందవచ్చు. అదనంగా, టూల్ కిట్టులను కొనడానికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఉచిత రేషన్:

అంతోద్యయ అన్న యోజన: బిపిఎల్ రేషన్ కార్డు హోల్డర్లు ఉచిత రేషన్, గోధుమలు, చక్కెర, కిరోసిన్ వంటి వస్తువులను పొందవచ్చు.

 

ఇంకా చదవండి:  తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

మహిళా శిశు సంక్షేమం

అంగన్‌వాడీ సదుపాయాలు: అంగన్‌వాడీ కేంద్రాల్లోని సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించడం, ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేయడం వంటివి చేపడుతోంది.

విద్యా సహాయం

గిరిజన స్కూళ్లు: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లను నివారించడానికి మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పథకాలను వివరంగా తెలుసుకుని, సంబంధిత అధికారిక వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేయడం ద్వారా లబ్ధి పొందండి. మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే, పథకాల ద్వారా అందించే సదుపాయాలను ఉపయోగించుకోండి.

 

ఇంకా చదవండి:  పశ్చిమబెంగాల్‌లో రైలు ప్రమాదం! పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

మహిళా, గిరిజన సంక్షేమానికి కొత్త శకం! సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి!

 

ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!

 

వైసీపీ సీక్రెట్లు బయటపడ్డాయా? రాజకోట రహస్యం!

 

కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!

 

ప్రజలకు మేలు చేసేలా పని చేయండి, లేకుంటే ఉపేక్షించం! అధికారులకు హోంమంత్రి అనిత సంచలన హెచ్చరిక!

 

రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!

 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

 

ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

 

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #RationCardBenefits #AyushmanBharat #PMVishwakarmaYojana #AntyodayaAnnaYojana #AnganwadiWelfare #TribalSchoolSupport #IndiaGovtSchemes #WelfareForAll