ఏడాదికి కోటి పెళ్లిళ్లు! రూ.10లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి!

Header Banner

ఏడాదికి కోటి పెళ్లిళ్లు! రూ.10లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి!

  Mon Jul 01, 2024 12:06        India

భారతీయులకు వివాహం అత్యంత పవిత్రమైనది. అందుకే సంప్రదాయబద్ధంగా బంధు, మిత్రులను పిలుచుకుని ఉన్నంతలో చక్కగా పెళ్లి చేసుకునేవారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల నేడు వివాహ వేడుకలు భారీ ఆడంబరాలతో చేసుకుంటున్నారు. ఫలితంగా పెళ్లిళ్లు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ఒక ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్​లో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా రూ.10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఓ నివేదిక అంచనా వేసింది. భారత్​లో ఆహారం, కిరాణా వస్తువుల కొనుగోలు తర్వాత వివాహ ఖర్చులే రెండో స్థానంలో ఉన్నాయి. సగటు భారతీయుడు విద్య కంటే వివాహ వేడుకలకే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడట. అలాగే భారత్​లో ఒక ఏడాదికి 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయట.

 

ఇంకా చదవండి: కళ్ల ముందే కొట్టుకుపోయారు! లోనావాలా జలపాతంలో కుటుంబం గల్లంతు! నిస్సహాయంగా చూస్తుండిపోయిన టూరిస్టులు!

 

చైనా కంటే భారత్​లోనే పెళ్లిళ్లు ఎక్కువ..


ఏడాదికి చైనాలో 70-80 లక్షల వివాహాలుఅమెరికాలో 20-25 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అమెరికాలో మ్యారేజ్​ బిజినెస్ (70 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే భారత్​లో పెళ్లిళ్ల సీజన్​లో జరిగే వ్యాపారం (130 బిలియన్ డాలర్లు) దాదాపు రెట్టింపు ఉంటుంది. చైనా పెళ్లిళ్ల బిజినెస్ మాత్రం 170 బిలియన్ డాలర్లు వరకు ఉంటుందని బ్రోకరేజ్ జెఫరీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారంకిరాణా వ్యాపారం (681 బిలియన్ల డాలర్లు) తర్వాత రెండో అతిపెద్ద రిటైల్ కేటగిరీగా వివాహ సంబంధిత కొనుగోళ్లుసేవల ద్వారా జరిగే వ్యాపారం నిలిచింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిరిజం పై ఫోకస్ పెట్టిన కూటమి! పాత కేసుల ఫైళ్లకు బూజు దులుపుతోన్న పోలీస్! ఇక ఒక్కొక్కడి ప్యాంటు తడిసిపోవాల..

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న న్యూస్! దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న టాప్ పది దేశాలు! మొదటి స్థానంలో అమెరికా! భారత్ స్థానం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Marriage #India