వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!

Header Banner

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!

  Fri Jul 05, 2024 17:17        India

సాగునీరు కోసం ఎదురు చూస్తున్న కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్ తగిలింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల సాగుకు వచ్చే నెల వరకూ నీరు ఇవ్వలేమని మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. మంగళగిరి ఏపీ సచివాలయంలో ఆయన రైతు సమస్యలపై మాట్లాడారు. ఐదేళ్లుగా సీఎం జగన్ కృష్ణా డెల్టాలను పట్టించుకోకపోవడం వల్ల మోటార్లు సరిగా పని చేయడం లేదన్నారు. 2019 టీడీపీ హయాంలో పులిచింతలలో 40 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకుని సాగుకు వాడుకునేవాళ్లమని మంత్రి నిమ్మల గుర్తు చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రస్తుతం అర టీఎంసీ నీరు సైతం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు ఎంతోకొంత తాగు, సానునీరు అందివ్వగలుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జలవనరుల శాఖ కూడా చాలా నష్టపోయిందని మండిపడ్డారు. జగన్ అసమర్థత పాలనతో సాగునీటి ప్రాజెక్టులు ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాయన్నారు. రాష్ట్రంలో చాలా సాగునీటి ప్రాజెక్టుల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో స్పష్టమైన ప్రణాకలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

 

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

 

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

 

ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

 

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్! 

 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

                                                                                            

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Politics #Farmers #AP #AndhraPradesh #India #Vijayawada #KrishnaRiver #KrishnaDelta