యూనీఫార్మ్ వేసుకోలేదని టీచర్ మందలించాడాని ఎం చేశాడో తెలుసా! అతన్ని కత్తితో...

Header Banner

యూనీఫార్మ్ వేసుకోలేదని టీచర్ మందలించాడాని ఎం చేశాడో తెలుసా! అతన్ని కత్తితో...

  Sun Jul 07, 2024 14:24        India

అసోంలోని శివసాగర్ జిల్లాలో టీచర్ ని విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. శివసాగర్ లోని పాఠశాలలో పదకొండో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు క్లాస్ రూంలోనే టీచర్ పై కత్తితో దాడి చేశాడు. శనివారం ఈ ఘటన జరిగింది. కెమిస్ట్రీ టీచర్ రాజేశ్ బారు బెజవాడ బాలుడ్ని మందలించాడని పోలీసులు తెలిపారు. అంతకుముందు రోజు, కెమిస్ట్రీలో మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్ధిని మందలించిన టీచర్.. తల్లిదండ్రులను తీసుకుని మీటింగ్ కు రావాలని కోరినట్లు పేర్కొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే, తర్వాతరోజు యూనిఫాం వేసుకోకుండా విద్యార్థి క్లాస్ రూంకి వచ్చాడని వెల్లడించారు. దీంతో, క్లాస్ వదలి వెళ్లాలలని బాలుడ్ని టీచర్ తిట్టారని పోలీసులు వివరించారు. ఆ తర్వాత, అకస్మాత్తుగా టీచర్ పై విద్యార్థి కత్తితో పదేపదే దాడి చేసినట్లు చెప్పారు. ఆస్పత్రికి తరలించేలోగా టీచర్ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇకపోతే, రాజేష్ బారు బెజవాడ కెమిస్ట్రీతో పాటు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్ నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత! వాతావరణ శాఖ హెచ్చరికలు!

 

ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటేయనున్న యానాం వాసులు! తమిళనాడులో ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు!

 

రోజురోజుకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు! తరువాత ఎవరనేదానిపై ఉత్కంఠ!

 

రెండు భాగాలుగా విడిపోయిన పంచవటి ఎక్స్ ప్రెస్! భయంతో ప్రయాణికులు! 

 

బాయ్కాట్ జియో... పోర్ట్ టు బీఎస్ఎన్ఎల్! సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

 

గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి! 

 

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!

 

మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే! 

 

ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!

 

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!

 

చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే! 

                                                                                                               

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #India #Assam #Teacher #Murder #Students #TeacherMurdered #MinorCrime #StudentCrime